కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా టీకాల ధరను 275 రూపాయలుగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఔషధ నియంత్రణ సంస్థ నుంచి సాధారణ అనుమతి పొందిన తర్వాత ఈ మేరకు ధర నిర్ణయించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనికి 150రూపాయల సేవా రుసుం అదనమని పేర్కొ...
More >>