ఆఫ్రికా దేశం కామెరూన్ లో దారుణం జరిగింది. ఫుట్ బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో చిన్నారి సహా..... ఎనిమిది మంది మరణించారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. చాలామంది స్పృహ కోల్పోయారని........ నిర్వాహకులు తెలిపారు. కామెరూన్ లోని పాల్ బియా స్టేడియ...
More >>