కర్ణాటకలో వాహనం కొనేందుకు షోరూంకు వెళ్లిన రైతన్నకు తీవ్ర అవమానం జరిగింది. బొలెరో పికప్ వాహనాన్ని కొనేందుకు కెంపెగౌడ అనే రైతు... తుమకూరులోని మహీంద్రా షోరూంకు వెళ్లాడు. రైతు ఆహార్యం చూసిన సేల్స్ మెన్ ... కారు కొనేంత స్థోమత లేదంటూ అవమానించి బయటకు వెళ్ల...
More >>