నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా తెరాస నేతలు అడ్డగిస్తారనే సమాచారంతో ఎంపీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్మూర్ మండలం...
More >>