ప్రసూతి, నవజాత శిశు సంరక్షణలో... రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని... వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వనపర్తిలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం.. 20 పడకలతో నిర్మించిన ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆ...
More >>