వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెలో... పురుగుల మందు తాగి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉప్పల రమేశ్ ...బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమేశ్ ప్రస్తుతం ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామం.. బాలు తండాలోని ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వ బదిలీ...
More >>