రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై విచారణ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకుడు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష...
More >>