గ్రేటర్ హైదరాబాద్ లో RTCపై కొవిడ్ మూడో దశ ఉద్ధృతి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సిటీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు భావిస్తున్నారు. ఆదరణ లేని ప్రాంతాలకు ట్రిప్పుల సంఖ్యను తగ్గించినా.... అంతంత మాత్రంగానే ఉంటున్నారని తెల...
More >>