తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి...
More >>