ఎయిరిండియా అతి త్వరలోనే పూర్తిగా టాటాల కంపెనీగా మారనుంది. ఈ విమానయాన సంస్థ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఈ వారాంతం నాటికి టాటా గ్రూప్ నకు అప్పగించనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. జనవరి 27న ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కా...
More >>