నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు.. తాను చనిపోవడానికి అనుమతివ్వాలంటూ మంత్రి KTR, కలెక్టర్ PJ పాటిల్ కు లేఖ రాశారు. కనగల్ మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను...వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. పల్లె ప్రకృతి వనం కోసం తన ...
More >>