ఎన్నికలు వచ్చాయంటే చాలు...ఆ హడావుడే వేరు. పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో తలమునకలు అవుతారు. జాతీయ నేతలైతే...సుడిగాలి పర్యటనలు చేస్తారు. ఒకేరోజు వేర్వేరు చోట్ల సభలు, సమావేశాలకు హాజరు కావాలంటే...ప్రత్యేక విమానాలు కావాల్సిందే. దీంతో ఎన్నికల వేళ ఛార్టర్ ...
More >>