ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. భాజపాకు ఎస్సీల మీద ప్రేమ ఉంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై భాజప...
More >>