రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఒకరోజు వ్యవధిలో 46 వేల 650 మందికి కరోనా పరీక్షలు చేయగా... 14 వేల 440 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అంటే పరీక్ష చేయించుకున్న దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరికి వైరస్ సోకిం...
More >>