ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లే ముందు............. ఆయనకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో...... వెంకయ్యకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ ...
More >>