మణిపూర్ కు చెందిన యువకుడు పుష్ అప్ లలో గిన్నీస్ రికార్డు సృష్టించాడు. ఇంఫాల్ కు చెందిన 24 ఏళ్ల థానోజమ్ నిరంజోయ్ సింగ్... ఒక నిమిషంలో వేళ్ల మీద 109 పుష్ అప్స్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. దీంతో 2009లో UK ...
More >>