సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు పార్టీలో భగ్గుమన్న అంతర్గత కలహాలు. ఏకంగా సీఎం తొలగింపు. కోపంతో ఆయన...పార్టీకి రాంరాం. ఇదీ పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పరిస్ధితి. ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్ధిపై మల్లగుల్లాలు పడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ...
More >>