రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటకం నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగు దండు ఆధ్వర్యంలో విశాఖలో నిరసన చేపట్టారు. సాంఘిక దురాచారాలను అరికట్టేందుకు వందేళ్ల క్రితం రచించిన చింతామణి నాటకాన్ని నిషేధించడం దారుణమని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశార...
More >>