రాజస్థాన్ జోధ్ పూర్ లో... పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. మాతా కా థాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా దేవీ కృపా" నగల దుకాణంలో.... యజమానిని బెదిరించి దోపిడీకి విఫలయత్నం చేశారు. యజమాని రాహుల్ కొన్ని నగలను తెచ్చి..... దుకాణం లాకర్ లో పెట్టారు. అదే సమయంలో ...
More >>