కొండపోచమ్మసాగర్ జలాశయంపై పర్యాటకాభివృద్ధిశాఖ రూపొందించిన డాక్యుమెంటరీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పర్యాటక ప్రదేశం కొండపోచమ్మ సాగర్ టూరిజం ప్రచారం కోసం దూలం సత్యనారాయణ డాక్యుమెంటరీని రూపొందించారు. ముఖ్యమ...
More >>