దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ చన్నీ పరువు నష్టం దావా వేయనున్నారు. పంజాబ్ సీఎం మేనల్లుడి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసిన నేపథ్యంలో చన్నీ నిజాయతీగల వ్యక్తికాదని... కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై మండి...
More >>