ఓ అన్నదాతతో విద్యుత్ అధికారులు స్తంభాలాట ఆటుకుంటున్నారు. ఎకరం పొలంలో ఏకంగా 19 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో బెల్లంకొండ మల్లారెడ్డికి ఎకరం పొలం ఉంది. ఆ పక్కనే విద్యుత్ ఉపకేంద్రం ఉంది. మూడేళ్ల క్రితం ...
More >>