హైదరాబాద్ లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితుడు ఉమేశ్ ను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అహ్మదాబాద్ పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం బృందాలుగా గుజరాత్ వెళ్లారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అహ్మదాబాద్ ...
More >>