దేశవ్యాప్తంగా పర్యటించడం అతడి లక్ష్యం. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి కావడంతో తన ప్రయాణం కోసం సొంతంగా వాహనాన్ని సిద్ధం చేసుకున్నాడు. అది అలాంటి ఇలాంటి వాహనం కాదండోయ్. సైకిల్ క్యాంపర్ గా పిలిచే ఈ వాహనంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇష్టమ...
More >>