ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార భాజపా జోరు పెంచింది. అభ్యర్ధుల జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది. శుక్రవారం 85 మంది పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది. వీరిలో మహిళలు 15 మంది. కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆదితి సింగ్, రా...
More >>