గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ కుమారుడు...ఉత్పల్ పారికర్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో.... స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. భాజపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన తండ్రి మనోహర్ పారికర్ ప్రాతినిథ్యం వహించి...
More >>