భారత్ లోని వేలాది మంది పౌరుల కొవిడ్ డేటా....ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారని వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఈ వార్తలను పరిశీలిస్తున్నామని తెలిపింది. తాము టీకా లబ్ధిదారుల చిరునామా, కొవిడ్ పరిస్ధితికి సంబంధించిన డేటా తాము సేకరించడం లేదని, ఇవి కొ...
More >>