కరోనా విజృంభిస్తున్నందున హాస్టల్ విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం కోరింది. తరగతులు, పరీక్షలు అన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నట్టు హెచ్ సీయూ వెల్లడించింది. కోవిడ్ బాధితులని ఐసోలేట్ చేసేందుకు యూనివర్శిటీలో వసతులు చ...
More >>