హైదరాబాద్ లో గాలి నాణ్యత పెంపు కోసం 15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మిలియన్ ప్లస్ సిటీస్ లో భాగంగా నగరంలో గాలి నాణ్యత కోసం వివిధ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 234 కోట...
More >>