ఇంటింటా జ్వర సర్వే రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలను పరిశీలించి అక్కడికక్కడే ఔషధాల కిట్ లను అందిస్తున్నారు. హనుమకొండలో 2 లక్షల 2 వేల 542ఇళ్లలో సర్వే జరుగుతోంది. పోచమ్మకుంట, ఇందిరానగర్ కాలనీల్ల...
More >>