అమ్మా అని పిలవలేరు.. ఆకలవుతోందని అడగలేరు. బుద్ధిమాంద్యంతో పుట్టడంతో... అయినవాళ్లే వారిని కాదనుకున్నారు. అయినా మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తోంది రామగుండం మనోచైతన్య మానసిక వికలాంగుల కేంద్రం. వారికి కడుపునిండా అన్నం పెట్టడంతోపాటు... పాఠాలు చెబుతూ ఉపాధి ...
More >>