మంత్రాల నెపం, పాత కక్షలతో...తండ్రీకుమారుల్ని హతమార్చిన ఘటన...జగిత్యాలలో జరిగింది. కులసంఘం సమావేశంలో చెలరేగిన ఘర్షణ సందర్భంగా ప్రత్యర్థులు దాడి చేయటంతో...తండ్రి, ఇద్దరు కుమారులు...అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...పరారీలో ఉన్న న...
More >>