ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థులతో.... కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. అందులో 16 మంది మహిళలు ఉన్నారు. ఈ మేరకు AICC ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ జాబితా విడుదల చేశారు. మహిళలకు 40శాతం టికెట్లు కేటాయిస్త...
More >>