భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన రిటైర్ మెంట్ ప్రకటన చేసింది. ప్రస్తుత 2022 సీజనే తనకు ఆఖరి సీజన్ 35 ఏళ్ల సానియా మీర్జా వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా ...
More >>