అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై విధించిన ఆంక్షలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. అయితే DGCA అనుమతి నిచ్చిన కార్గో విమాన సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ అధికారిక ప్రకటన వ...
More >>