విరాట్ కోహ్లి మరో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు విరామం తప్పదని ట్వీట్ చేశాడు. బీసీసీఐ, రవిశాస్త్రి, ధోనీకి.... కోహ్లి కృతజ్ఞతలు తెలిపాడు.
#EtvAndhraPradesh
...
More >>