దేశీయ ఎగుమతులు...... గత ఏడాది డిసెంబర్ లో భారీగా పెరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 38.91 శాతం పెరిగి..37.81 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంజినీరింగ్ , టెక్స్ టైల్స్ , కెమికల్స్ రంగాల నుంచి..... ఎక్కువగా ఎగుమతులు జరిగినట...
More >>