కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లపై కొవాగ్జిన్ బూస్టర్ డోసు సమర్ధంగా పనిచేస్తోందని భారత్ బయోటెక్ ప్రకటించింది. అమెరికాలోని అట్లాంటాకు చెందిన ఎమరి యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో... ఈ మేరకు తేలినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. బూస్టర్ డోస్ గా కొవాక్స...
More >>