ఫర్నీచర్, ఇంటీరియర్ డెకరేటివ్స్ సంస్థ హోం కంఫర్ట్స్ కాకినాడలో.. నూతన షోరూం ప్రారంభించింది. కాకినాడ సర్పవరం జంక్షన్ లోని రమణయ్యపేట వద్ద ఏర్పాటుచేసిన నూతన దుకాణాన్ని మేయర్ సుంకర శివ లక్ష్మీ ప్రసన్న, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి ప్ర...
More >>