మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ.... కీలక వడ్డీ రేట్లను భారతీయ రిజర్వు బ్యాంక్ -RBI మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు..... ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి...
More >>