కర్రసాము …..మరుగున పడిపోతున్న సంప్రదాయ యుద్ధకళ. అతివల ఆత్మరక్షణకు, అబ్బాయిల ఆత్మవిశ్వాసానికి దోహదపడే ఈ శిలంబం కళను...రేపటి తరానికి అందిస్తున్నారు...గుంటూరు జిల్లాకు చెందిన సాంబయ్య. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండిస్తూ....కర్రసాము విద్యకు...
More >>