తెలంగాణలో MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ ఊపందుకోనుంది. జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించి ఉద్యోగుల నుంచి రేపటి నుంచి ఐచ్ఛికాలు స్వీకరించనున్నారు. ప్రాధాన్యాల ప్రకారం సీనియార్టీ జాబితాను రూపొందించి 15వ తేదీలోపు కేటాయింపులు పూర్...
More >>