రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి, కుక్కడంలోని IKP కేంద్రాలను CPM నేత జూలకంటి రంగారెడ్డితో కలిసి పరిశీలించారు. నెలలు గడుస్తున్నా కొనుగోలు పూర్త కాకపో...
More >>