మేడ్చల్ జిల్లా మల్లంపేటలో అక్రమంగా నిర్మిస్తున్న 260 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. చెరువు బఫర్ జోన్ లో అక్రమంగా విల్లాలను నిర్మిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో... స్పందించిన జిల్లా కలెక్టర్ .... వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. శ్రీలక్ష్మి...
More >>