ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం బద్రీనాథ్ ఆలయాన్ని హిమపాతం కప్పేసింది. భారీగా కురిసిన మంచుతో ఆలయ పరిసరాలు సహా....... చమోలీ ప్రాంతమంతా శ్వేత వర్ణంలోకి మారిపోయింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చమోలీ... పాల వర్ణంలోకి మారి మరింత అందాన్ని సంతరించుకుంద...
More >>