గుర్రంపై సవారీ అంటే... ఆ కిక్కే వేరు..! కానీ ఇందుకు కాస్త ధైర్యం కావాలి. కొన్ని మెలకువలు తెలిసి ఉండాలి. హనుమకొండకు చెందిన ఓ కుటుంబం గుర్రంపై స్వారీ చేస్తూ సరదాగా గడుపుతోంది. చూడచక్కని తెల్లని అశ్వాన్ని కోనుగోలు చేసి హాయిగా షికారు చేస్తున్నారు.
#E...
More >>