అమరావతి రైతుల మహాపాదయాత్రకు.... తెలుగుదేశం, భాజపా నేతలు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, కోడెల శివరామ్ పాదయాత్రలో పాల్గొన్నారు. అకుంఠిత దీక్షతో యాత్ర చేస్తున్న రైతులకు భాజపా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార...
More >>