జవాద్ తుపాను ముప్పుపై.. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు సీఎం అప్రమత్త సూచనలిచ్చారు. ముందు జాగ్రత్త చర్యలపై దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో.. అధికారులు.. విపత్తు నిర్వహణా బృందాలను సిద్ధం చేశారు.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిం...
More >>