తెలుగు యువత ఆట, పాటల్లోనే కాదు.. అందాల పోటీల్లోనూ ప్రతిభ చాటగలరని నిరూపి స్తోంది..దీప్తి శ్రీరంగం. ఎవరి వద్ద శిక్షణ తీసుకోకుండానే అందాల పోటీలకు సిద్ధమవుతోంది.
సంప్రదాయ నృత్యకారిణిగా, గాయనిగా, నటిగా రాణిస్తోంది. మణప్పురం మిస్ సౌత్ ఇండియా పోటీల్లో మ...
More >>