ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస ఐదో రోజు లోక్ సభలో డిమాండ్ చేసింది.ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని తెరాస లోకసభాపక్షనేత నామా నాగేశ్వర రావు అన్నారు. యాసంగి కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడంతో పాటు ధాన్యం ...
More >>